టూరిస్టు పర్మిట్లు – వన్ నేషన్… వన్ పర్మిట్

టూరిస్టు పర్మిట్లు - వన్ నేషన్... వన్ పర్మిట్

0
95

ఎక్కడైనా ఓ స్టేట్ నుంచి మరో స్టేట్ కు వెళుతున్న వాహనాలకు ముఖ్యంగా వివాహాలు టూరిస్ట్ బస్సులు వేడుకలకు సంబంధించి ఈ వెహికల్స్ ఓ స్టేట్ నుంచి మరో స్టేట్ కు వెళ్తే పర్మిట్ తీసుకుంటారు….అయితే ఇలాంటి వాహనాలకు ఇప్పటి వరకూ టూరిస్ట్ పర్మిషన్లు ఉండేవి…రాష్ట్ర, అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుకునే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్లు ఇచ్చేవారు.

 

 

అయితే ఇలా పర్మిట్టు తీసుకున్న వాహానాలు ఆ స్టేట్స్ లో పన్నులు చెల్లించాలి… సో తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది

ఎక్కడికక్కడ పన్నులు చెల్లించే అవసరం లేకుండా కొత్తగా వన్ నేషన్, వన్ పర్మిట్ విధానం తీసుకొచ్చింది. ఇక వాహనాలకు

టూరిస్ట్ పర్మిట్లు ఇస్తారు ఎవరు ఎక్కడైన దేశంలో ట్రావెల్ చేయవచ్చు, ఈ బస్సులు వెహికల్స్ ఆ పర్మిట్ తో ఎక్కడికి అయినా వెళ్లవచ్చు.

 

 

ఏడాదికి ఓసారి ఈ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది…ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. మొత్తానికి కొందరు ఇది మంచి నిర్ణయం అంటుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.