Breaking News – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు (వీడియో)

tpcc president revanth reddy arrested

0
143
revanth reddy

కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ బంద్ లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప్పల్ బస్ డిపో వద్ద బంద్ లో పాల్గొన్నారు. అక్కడికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనితో కార్యకర్తలకు పోలీసులకు వాగ్వాదం ఏర్పడింది. దీనితో రేవంత్ రెడ్డిని మరియు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

https://www.facebook.com/467687867088461/posts/1184738965383344/