టీ పీసీసీ చీఫ్ రేసులో ఆ ఇద్దరు…?

టీ పీసీసీ చీఫ్ రేసులో ఆ ఇద్దరు…?

0
110
Telangana Congress Party

తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి మాటకారితోనే పార్టీ మనుగడ సాగిస్తుందని..అదే టైంలో గులాబీ నేతలకు ధీటుగా నిలపడతారనే మాటను హై కమాండ్ కు చెబుతున్నారట రేవంత్ వర్గం నేతలు.
మరో వైపు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే పనిలో బిజీ అయ్యారట సీనియర్ నేతలు. తమను నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ కు పార్టీలో పెద్ద పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు ఓటుకు నోటు కేసు విషయాన్ని గుర్తు చేస్తూ హై కమాండ్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లే పనిలో బిజీగా ఉన్నారట.

అయితే హైకమాండ్ నేతలు మాత్రం…బలమైన నేతకే పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు బాగా ప్రచారంలో ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.