ఫ్లాష్: టీఆర్ఎస్ మంత్రి ఇంట విషాదం

0
91

తెలంగాణ: టిఆర్ఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తల్లి గూగులోత్ దస్మా మృతి చెందారు. దస్మా మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.