బ్రేకింగ్: రాజకీయంలో విషాదం..టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

0
86

తెలుగుదేశం పార్టీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది నాయకులు మృతిచెందగా..తాజాగా అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మూలారెఢ్డి కాసేపటికి క్రితమే ఆస్పత్రిలోనే మృతి చెందినట్టు సమాచారం. ఈయన మరణ వార్త విన్న టీడీపీ నాయకులు సంతాపం ప్రకటించారు. ఈయన 1983, 1985,1994,1999 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు.