బ్రేకింగ్: తెలంగాణ బీజేపీలో విషాదం

0
116
MLA Raja Singh

తెలంగాణ బీజేపీ పార్టీలో విషాదం నెలకొంది. హైదరాబాద్‌ పరిధిలోని మియాపూర్‌ లో బీజేపీ నేత జ్ఞానేందర్‌ ప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న జ్ఞానేందర్‌ ప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.