Flash: విషాదం..సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత..

0
79

ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ, సామాజిక మానసిక విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు సి  నరసింహారావు మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నరసింహారావు బుధవారం అర్థరాత్రి దాటాక 1.50 గంలకు మృతి చెందడం జరిగింది.

ఈయన మరణ వార్త విన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ ద్వారా సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ప్రముఖులు  కూడా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈయన అనేక పుస్తకాలు రచించి ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పిల్లలకు అద్భుత జ్ఞాపకశక్తి మెరుగుపడాలనే ఉద్దేశ్యంతో అనేక పుస్తకాలు రచించడం జరిగింది.