ట్రాన్స్ జెండర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్….

ట్రాన్స్ జెండర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్....

0
97

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు… ఇప్పటికే నవరత్నాల్లో పొందుపరిచిన హామీలను చాలా వరకు అమలు చేస్తూ ప్రజలచేత ప్రశంశలు అందుకుంటున్నారు జగన్…

ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి… ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డు అందించాలని నిర్ణయం తీసుకున్నారు… వారు ఆకలితో అలమటించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.. ట్రాన్స్ జెండర్లు గ్రామ వార్డు సచివాలయాల్లో రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది…

అర్హత కలిగిన వారికి 10 రోజుల్లో రేషన్ కార్డు అందిస్తారు… అంతేకాదు రేషన్ కార్డు పొందిన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారు…