ఏపీ అటవీశాఖలో అధికారుల బదిలీ

0
72

ఏపీలో 14 మంది అటవీశాఖ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో డీఎఫ్ వోలు, సబ్ డివిజినల్ ఫారెస్ట్ అధికారులు వున్నారు. కాగా ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ గా ఐఎఫ్.ఎస్ అధికారి విగ్నేష్ ను నియమించారు.