ప్రముఖ వాస్తు నిపుణులు కృష్ణాదిశేషుకి సన్మాన కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ నంద, తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ డాక్టర్ జి.చంద్రయ్య, ఇతర ప్రముఖులు కృష్ణాది శేషుని ఘనంగా సన్మానించారు.
వాస్తు సంబంధ విషయాల మీద కృష్ణాది శేషు సమగ్రమైన విశ్లేషణలతో కూడిన వీడియోలు రియల్ ఎస్టేట్ టివి యూట్యూబ్ ఛానెల్ లో ప్రతి సోమవారం ఉదయం 8 గంటలకు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం సికింద్రాబాద్ లోని శాంతి ఆడిటోరియంలో ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి అధర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
రియల్ ఎస్టేట్ టివి యూట్యూబ్ ఛానెల లింక్