వైసీపీలో ముగ్గురు ట్రబుల్ షూటర్స్

వైసీపీలో ముగ్గురు ట్రబుల్ షూటర్స్

0
86

తెలుగుదేశం పార్టీ నుంచి వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ వైసీపీలో చేరిన తర్వాత, మంత్రి కొడాలి నాని పేరు అలాగే పేర్ని నాని పేరు బాగా వినిపించింది.. వీరిద్దరి పాత్ర గురించి అనేక వార్తలు వచ్చాయి ..అయితే కొడాలినాని మంత్రిగా ఉన్నారు అలాగే వల్లభనేని వంశీకి మంచి మిత్రులు, అయితే వంశీ ఆ బంధంతో కొడాలికి మరింత దగ్గర అయ్యారు.

అయితే ఇప్పుడు పార్టీలో వీరి ఇద్దరిని ట్రబుల్ షూటర్స్ అంటున్నారు.. అలాగే మరో నాయకుడు సీనియర్ నేత మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది, జిల్లాలో వైసీపీని మరింత పటిష్టం చేస్తున్నారు అని బాలినేనికి మంచి పేరు వచ్చింది.

అలాగే క్రుష్ణా జిల్లాలో కూడా నానిలు ఇద్దరూ కూడా దూసుకుపోతున్నారు ,మొత్తానికి వైసీపీకి స్దానిక సంస్ధల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ దిశగా వీరి రాజకీయాలు ఉంటాయి అంటున్నారు.. అందుకే వైసీపీలో వీరిని త్రిపుల్ ట్రబుల్ షూటర్స్ అంటున్నారు.