PFIకు TRS నిధులు..బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్

0
126

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. 2024 నాటికీ తెలంగాణను ఇస్లాం రాజ్యాంగ మార్చడమే తెరాస పని అని విమర్శించారు. అంతేకాదు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కు TRS నిధులిస్తుదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. PFI తో కలిసి టిఆర్ఎస్, MIM పని చేస్తున్నాయని, ఉగ్రవాద కార్యక్రమాలకు ఆ సంస్థ అడ్డాగా మారిందని అన్నారు.