Flash- వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్

TRS government is good news for them

0
98

టీఆర్ఎస్ సర్కార్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ లకు తీపి కబురు అందించింది. వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని మరోసారి పెంచుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జడ్పీటీసీ, ఎంపీపీల వేతనం రూ. 10 వేలు ఉండగా దానిని 13 వేలకు పెంచారు. గతంలో ఎంపీటీసీలు, సర్పంచ్ ల వేతనం రూ.5,000 వేలు ఉండగా..దానిని రూ.6,500 కు పెంచారు. పెంచిన వేత‌నాలు జూన్ నుండి అమలులోకి వస్తాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.