టీఆర్ఎస్ లో కొత్త సమస్యలు

టీఆర్ఎస్ లో కొత్త సమస్యలు

0
76

తెలంగాణ మున్సిల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి… ఈ నేపథ్యంలో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు… 2018 ఎన్నికలకు ముందు ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు వచ్చాయి వీరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట…

అంతేకాదు ఇప్పటికే కార్పొరేష్ పదవుల్లో ఉన్న నేతలు తమ రెన్యువల్ ప్రయత్నాలు చేస్తున్నారు… ఈ క్రమంలో కార్పొరేషన్ పదవులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ చెప్పడంతో ఆశావాహులు కేటీఆర్ చుట్టు తిరగుతున్నారు…

పార్టీకోసం చేసిన కృషిని తెలియజేస్తూ తమ ప్రొఫైల్స్ అందిస్తున్నారట… రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులతోపాటు దేవాలాయ శాఖ చైర్మన్ పోస్టులను భర్తీ చేయలేదు… అయితే వీటిని కూడా వచ్చే ఏప్రెల్ లో టీఆర్ఎస్ ప్లీనరి జరుగబోతుంది… ఈ ప్లీనరికి ముందే పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారట…