సంచలనం: ‘స్కూల్, చెరువు స్థలాలను టీఆర్ఎస్ మంత్రి వదలడం లేదు’

0
87

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. చెరువులు, పాఠశాలలను కూడా వదలడం లేదు. మా పార్టీ నుంచి సబితా ఎమ్మెల్యేగా గెలవలేదు. ఆమె వైఖరిపై సీఎంతో మాట్లాడుతా అని ఆయన అన్నారు. మీర్ పేటను నాశనం చేస్తున్నారు. కానీ నేను ఊరుకోను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని సవాల్ విసిరారు.