చంద్రబాబు విషయంలో వైసీపీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌంటర్ ఎటాక్

TRS MLA counter-attack on YCP in Chandrababu case

0
79

ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరీలపై నిన్న వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తెలంగాణలోని శేరిలింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడుకి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. వైసీపీ నాయకుల ప్రవర్తన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. నాయకుల ప్రవర్తన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని తెలిపారు.