ఫ్లాష్: నోరు జారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..కేసీఆర్ భర్త కూడా అంటూ..

0
93

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి నోరు జారారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ ను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..కొత్త చీరలు అయ్య అవ్వలు తెస్తలేరు. భర్త తేవట్లేదు. అత్తమామలు కూడా తేవట్లేదు..కాని అమ్మ అయ్యా కేసీఆర్ ఐతుండు..అత్తామామ ఐతుండు..భర్త కూడా అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=XpcvyR2U9EI