టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్

0
100

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నూతన TRS జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ బుధవారం ప్రకటించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నూతన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపిక విషయమై KCRకు అధికారమిస్తూ గతంలో పార్టీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

కొత్త జిల్లాల అధ్యక్షులు వీరే
1 కొమరంభీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప
2.మంచిర్యాల – బాల్క సుమన్
3.ఆదిలాబాద్- జోగు రామన్న
4.నిర్మల్- విఠల్ రెడ్డి
5. నిజామాబాద్ – జీవన్ రెడ్డి
6.కామారెడ్డి-ముజీబుద్దీన్
7.కరీంనగర్- రామకృష్ణారావు
8.రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య
9.ఖమ్మం –  తాతా మధుసూదన్ రావు
10.భూపాలపల్లి-  గండ్ర జ్యోతి
11.భద్రాద్రి కొత్తగూడెం-  రేగా కాంతారావు
12. నల్గొండ- రవీంద్ర నాయక్
13.సూర్యాపేట-  బడుగుల లింగయ్య యాదవ్
14.యాదాద్రిభువనగరి-  కంచర్ల రామకృష్ణారెడ్డి
15.రంగారెడ్డి-  మంచిరెడ్డి కిషన్ రెడ్డి
16.వికారాబాద్ – మెతుకు ఆనంద్
17.మేడ్చల్-  శంభీపూర్ రాజు
18.మహబూబ్ నగర్ –  లక్ష్మారెడ్డి
19.మహబూబాబాద్- మాలోతు కవిత
20. ములుగు- కుసుమ జగదీష్
21.నాగర్ కర్నూల్-గువ్వల బాలరాజు
22.గద్వాల-  బండ కృష్ణమోహన్ రెడ్డి
23.నారాయణపేట-  రాజేందర్ రెడ్డి
24.వనపర్తి-  గట్టు యాదవ్
25.హైద్రాబాద్-  మాగంటి గోపి
26. హన్మకొండ-  వినయ్ భాస్కర్
27. జనగామ- సంపత్ రెడ్డి