రాజకీయం Flash: విపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికే TRS మద్దతు By Alltimereport - August 5, 2022 0 103 FacebookTwitterPinterestWhatsApp విపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు తెరాస మద్దతు తెలిపింది. మార్గరెట్ అల్వాకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఆయనకు 16 మంది తెరాస ఎంపీలు ఓటు వేయనున్నారు.