హుజురాబాద్ పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ హవా

TRS dominates postal ballot counting

0
86

హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా 753 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం అయింది. ఒక్కో రౌండ్ ఫలితానికి అరగంట సమయం పట్టే అవకాశం.

హుజురాబాద్ పోస్టల్ బ్యాలెట్ లో TRS హవా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం 723 ఓట్లలో 503 TRS, 159 BJP, 32 కాంగ్రెస్, 14 చెల్లని ఓట్లు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.