టిఆర్ఎస్ఎల్పీ భేటీ..కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్

TRSLP meeting .. CM KCR to take key decision

0
88

సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ భవన్ లో టిఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పి చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు హాజరు అయ్యారు. యాసంగి వరి కొనుగోళ్లే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీయాలని నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు.