ట్రంప్ ఆశలు మొత్తం వారిపైనే

ట్రంప్ ఆశలు మొత్తం వారిపైనే

0
122

నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండిన్ ఆమెరికన్స్ తనకే ఓటు వేస్తారని భావిస్తున్నానని ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు… భారత్ నుంచి ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తనకు గొప్ప మద్దతు ఉందని కాబట్టి ఇండియన్ అమెరికన్లు తనకే ఓటు వేస్తారని భావిస్తున్నారట…

ఈ క్రమంలో కొద్దివారాలుగా అటు డెమోక్రాట్స్ ఇటు రిపబ్లికన్లు ఇరువురు అండియన్ అమెరికన్ కమ్యూనిటిని ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే..

సంప్రదాయకంగా డెమోక్రాటిక్ పార్టీకి ఓటువేసే భారతీయ అమెరికన్లు నంబర్3 ఎన్నికల్లో మాత్రం రిపబ్లిక్ పార్టీ వైపు మొగ్గు చుపుతున్నట్లు ఇటీవలే మాసన్ సర్వే వెళ్లడించింది.. భారత ప్రధాని ట్రంప్ సన్నిహితమే ఇందుకు ప్రధాన కారణం అని ఆ సర్వేలో తెలిపింది…