ట్రంప్ కు సమోసా పెట్టారు వెంటనే సెక్యూరిటీ ఏం చేశారో తెలిస్తే షాక్

ట్రంప్ కు సమోసా పెట్టారు వెంటనే సెక్యూరిటీ ఏం చేశారో తెలిస్తే షాక్

0
88

ట్రంప్ భారత పర్యటనలో చాలా విషయాలు ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు..అతిథి మర్యాదలు చేయడం రాదంటూ మోదీపై ఆగ్రహం వ్యక్తంచేస్తోంది సోషల్ మీడియా.. తాజాగా ట్రంప్ కు సమోసా అందించారు, అయితే ఇది మన భారతీయుల పాపులర్ ఫుడ్ కాని అమెరికా అధ్యక్షుడికి సమోసా ఇవ్వడం పై నెటిజన్లు అసంతృప్తి వెల్లిబుచ్చారు.

సబర్మతీ ఆశ్రమానికి ట్రంప్ వచ్చిన సందర్భంగా ఈ వంటకాన్ని అందుబాటులో ఉంచారు. అయితే అక్కడ ఉంచింది బ్రోకలీకాలీఫ్లవర్ లాంటిది సమోసా అని తెలుసుకున్న నెటిజన్లకు కోపం వచ్చేసింది. ట్రంప్కు బ్రోకలీ, కార్న్ సమోసాలు పెట్టడం ఏమిటి ఆయన మంచి ఆహర ప్రియుడు అలాంటి ఫుడ్ పెడతారా .ఇక ఏ వంటకం మీకు దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు, నటుడు హన్సల్ మెహతా అయితే మరో అడుగు ముందుకేశారు. ఓ దేశాధ్యక్షుడికి బ్రోకలీ సమోసానా నిజంగా ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ చమత్కరించారు. ఇదిలా వుండగా, ట్రంప్ ఏ దేశంలో పర్యటనకు వెళ్లినా స్టీక్, బర్గర్స్, మీట్లోఫ్స్ వంటివే తింటారట. పాపం ట్రంప్ ఫుల్ నాన్ వెజ్ …మరి ఈ వెజ్ పెట్టడంతో అక్కడ అధికారులు షాక్ అయ్యారు.