ట్రంప్ ఒక్కరోజు తన ఇంటి సెక్యూరిటీకి ఎంత ఖర్చు చేస్తారో తెలిస్తే షాక్

ట్రంప్ ఒక్కరోజు తన ఇంటి సెక్యూరిటీకి ఎంత ఖర్చు చేస్తారో తెలిస్తే షాక్

0
115

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మనకు తెలుసు, అయితే ఆయన ఓ బడా వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ హోటల్స్ ఇలా అనేక బిజినెస్ లు ఆయనకు ఉన్నాయి, దాదాపు 14000 నిర్మాణాలు చేపట్టి ట్రంప్ సంస్ధ బిజినెస్ లో అతి గొప్ప రికార్డు నమోదు చేసింది నిర్మాణాల్లో, అన్నీ అద్బుతమైన ఇళ్లులు ఆఫీసులు నిర్మాణాలే.

అయితే ఆయన తన ఇంటిని ఎంతో అందంగా కట్టించుకున్నాడు.. ఆయన ఇళ్లు 24 క్యారట్ల బంగారం, పాలరాయితో నిర్మించాడు. ఈ ఇంటిని ప్రముఖ సివిల్ ఇంజినీర్ ఏంజిల్ డోంగియా డిజైన్ చేశాడు. అతని ఇంటిలో 26వ అంతస్తులో అతని ఆఫీస్ ఉంది. తన నివాసాన్ని కాపాడటానికి ట్రంప్ ప్రతీ రోజు 70 కోట్లు ఖర్చుచేస్తాడట.

ఆయన కుటుంబానికి ఆ సెక్యూరిటీ నిత్యం ఉంటారు, మూడంచెల భద్రత ఉంటుంది, అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా 1000 మంది ఉంటారు, ఆయన ఇంటిలోకి ఆయన పర్సనల్ స్టాఫ్ మినహా మరెవ్వరికి రావడానికి అవకాశం ఉండదు.