Big Breaking- ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

0
87

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరిని పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఫెయిల్ అయ్యారని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తుండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.