బ్రేకింగ్ -తుంగభద్ర నది పుష్కరాలు ఏపీ తెలంగాణ కర్ణాటక ఘాట్ లు ఇవే ?

బ్రేకింగ్ -తుంగభద్ర నది పుష్కరాలు ఏపీ తెలంగాణ కర్ణాటక ఘాట్ లు ఇవే ?

0
94

ఈ ఏడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకూ తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్నాయి. ఇక ఈనది ప్రవహించే చోటు వరకూ ఇక్కడ భక్తులు వస్తారు నదిలో స్నానం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు, మరి ఏపీ తెలంగాణ తమిళనాడు కర్నాటక ఒరిస్సా బెంగాల్ నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, మరి ఈనదీ ప్రవాహం ఎలా ఉంటుంది, ఎక్కడ ఘాట్లు ఉంటాయి అనేది చూస్తే.

మరి మన ఏపీలో కర్నూలు జిల్లాలో
మంత్రాలయం
సంగమేశ్వరం
కౌతాలం
గురజాల
పుల్లికల్
రాజోలి
నాగల దిన్నెలలో ఏర్పాట్లు చేయనున్నారు.

కర్నాటకలో
సోమేశ్వర ఆలయం
శివమొగ్గ జిల్లా
బళ్లారి
చిక్ మంగళూరు