ఈ రోజుల్లో కొందరు అక్రమ సంబంధాలతో ఎన్నో దారుణాలు చేస్తున్నారు.. భర్తలని చంపుతున్నారు. కొందరు భార్యలని చంపుతున్నారు, ఈ క్షణిక సుఖాల కోసం కొందరు వెంపర్లాడుతూ దారుణాలు చేస్తున్నారు, ఇక ఇక్కడ కూడా ఓ జంట అడ్డంగా దొరికిపోయింది. ఏకంగా ప్రియురాలి కోసం సొరంగం
తవ్వి అక్కడ నుంచి ఆమె ఇంటిలోకి వెళుతున్నాడు ఈ ప్రియుడు.
అయితే ప్రియురాలి భర్త సెక్యూరిటీ గార్డ్ ఆరోజు నైట్ డ్యూటికి వెళ్లి నలతగా ఉండి మధ్యలో వచ్చేశాడు, దీంతో బెడ్ రూమ్ లో ప్రియుడు ఉన్నాడు, తన దగ్గర ఉన్న కీతో డోర్ తీస్తే ఇద్దరూ రూమ్ లో కనిపించారు ఇక ఆ బెడ్ కింద సొరంగం నుంచి అతని ఇంటిలోకి వెళ్లిపోయాడు.
ఇక తన బెడ్ రూమ్ నుంచి ప్రియురాలి బెడ్ రూమ్ వరకూ సొరంగం తవ్వి ఏర్పాటు చేసుకున్నాడు..
స్దానికులకు ఆమె భర చెప్పడం పోలీసులు రావడంతో మొత్తం అతని బండారం బయటపడింది, చాలా ఏళ్లుగా సాగుతుంది వీరి వ్యవహారం.. మొత్తానికి వారిద్దరిపై ఆమె భర్త కేసు నమోదు చేశాడు,
ఇక ఇటు అతని భార్య- ఇటు ఇతను ఇద్దరూ కూడా విడాకులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.మెక్సికో లోని ఈ ఘటన జరిగింది.