వారంలో రెండు వివాహాలు వీడు మాములోడు కాదు

-

30 నుంచి 40 ఏళ్లు వస్తున్నా పెళ్లి కావడం లేదు అని బాధపడేవారు చాలా మంది అబ్బాయిలు ఉన్నారు,పాపం వివాహం కోసం ఎదురుచూస్తున్న ఎందరో యువకులు ఉన్న ఈ సమాజంలో కొందరు ఏకంగా అమ్మాయిని మోసం చేస్తూ రెండు మూడు వివాహాలు చేసుకుంటున్నారు, ఐదు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరు భార్యల్ని వదిలి పరారయ్యాడో వ్యక్తి. ఇప్పుడు ఇదే సంచలనం అయింది.

- Advertisement -

ఇలా ఎలా మోసపోయారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు…మధ్యప్రదేశ్లోని కాంద్వాలో ఇండోర్కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ నెల 2న కాంద్వాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు…కట్నం పది లక్షలు తీసుకున్నాడు, ఇంటికి సామాన్లు బైక్ అన్నీ ఇచ్చారు, ఇక పెళ్లి అయింది తర్వాత భోపాల్ వెళుతున్నానని చెప్పి, అతడు కాంద్వానుంచి ఇండోర్కు వచ్చేశాడు.

ఇక్కడ మళ్లీ డిసెంబర్ 7న అక్కడ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ అతను ఎలా దొరికాడు అంటే, మొదటి భార్య బంధులు ఇక్కడ అతనిని చూసి ఫోటోలు తీసి పంపింది, దీంతో అతని మోసం బయటపడింది, దీంతో రెండు కుటుంబాలను మోసం చేశాడు, చివరకు ఏకంగా ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరార్ అయ్యాడు, అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...