సీఎం కేసీఆర్​కు ఉద్దవ్ ఠాక్రే ఫోన్..20న కీలక భేటీ

0
80

కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్‌.. సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్‌కు ఆయన బుధవారం ఫోన్‌ చేశారు. ముంబయి రావాలని.. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆహ్వానించారు. దీనితో ఈనెల 20న కేసీఆర్‌ ముంబయి వెళ్లనున్నారు.