బ్రేకింగ్: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

0
77
Telangana

గత మూడు నెలల నుండి ఈరోజు వరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పనిచేయగా..నేడు సుప్రీంకోర్టు కొలీజియం ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అతని స్థానంలో తెలంగాణ హైకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ నియామకం అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం అధికారిక సిఫార్సు చేసింది.