Flash: రష్యాకు భారీ షాకిచ్చిన ఉక్రెయిన్

0
80

రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా రష్యా మేజర్ జనరల్ ని హతమార్చి భారీ షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ, సుఖోవిట్ స్కీని హత మార్చినట్లు బెలారస్ మీడియా ప్రకటించింది. నెస్టా మీడియా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇది రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.