ఉక్రెయిన్-రష్యా వార్..డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

0
67

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ తరువాత రష్యా నెక్ట్ టార్గెట్ తైవాన్ అని అన్నారు. ఇందుకోసం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడని అన్నాడు.