Flash: ఉక్రెయిన్, రష్యా వార్- గూగుల్ సంచలన నిర్ణయం

0
77

ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న వేళ గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. “అసాధారణ పరిస్థితుల దృష్ట్యా, రష్యాలో Google ప్రకటనలను పాజ్ చేస్తున్నాము” అని గూగుల్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్, ట్విట్టర్‌, స్నాప్‌ చాట్‌ తదితర సోషల్ మీడియా, డిజిటర్‌ మీడియాలలో.. వచ్చే ప్రకటనలను ప్రస్తుతం రద్దు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.