ఉక్రెయిన్- రష్యా యుద్ధం..పొలాండ్​ సరిహద్దుల్లో 35 మంది మృతి

0
82

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా బలగాలు. అయితే రష్యా దాడులు పశ్చిమ ఉక్రెయిన్​కు విస్తరించాయి. తాజాగా పొలాండ్‌ సరిహద్దుల్లో ల్వీవ్‌ వద్ద ఉన్న సైనిక స్థావరం పై రష్యా క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో 35 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు.