Breaking News: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి రోడ్డు ప్రమాదం

0
82

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కు ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారును, కాన్వాయ్ ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జెలెన్ స్కికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.