రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు

0
67

రష్యా- ఉక్రెయిన్ మధ్య సుమారు 30 రోజుల నుండి భీకర యుద్ధం జరుగుతుంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది. దీనితో భారీగా నష్టం వాటిల్లుతుంది. ఇదిలా ఉంటే ది ఎకనామిస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశారు. మేయర్లను రష్యా కిడ్నాప్ చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. కొందరిని వదిలేశారు. మరి కొందరిని దారుణంగా హతమార్చారని ఆరోపించారు.