ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ గురించి నమ్మలేని నిజాలు 

-

ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ గురించి ఎంత చెప్పినా తక్కువే… ప్రపంచం అంతా ఆయన తెలుసు,  ఇక ఆ దేశంలో రూల్స్ వింటే నిజంగా మతిపోతుంది, అంతేకాదు కిమ్ కుటుంబాన్ని దేవుడిగా అక్కడ భావిస్తారు, ఇక విదేశీయులు ఆ దేశానికి వెళ్లినా అక్కడ ఉన్న రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, లేదంటే శిక్షకు గురి అవుతారు.
మరి ఆ దేశంలో ఉన్న కొన్ని రూల్స్ కిమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1.. ఈ దేశంలో ఇంటర్నెట్ ఉండదు
2..కేవలం మూడే టీవీ చానెళ్లు మాత్రమే ఉంటాయి.
3..సాధారణ ప్రజలు ఫోన్లు ఉపయోగించకూడదు
4..అక్కడకి ఎవరైనా టూరిస్టులు వచ్చినా ఆ దేశంలో ఉన్న  పేదలను ఫొటోలు తీయకూడదు.
5. ఆ దేశంలో ఏడు రోజులు పని చేయాలి ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా ఏడు రోజులు పని చేస్తారు
6..కిమ్ కుటుంబాన్ని అందరూ దైవంగా భావించాలి ఎవరూ కూడా దూషించకూడదు దూషిస్తే మరణ శిక్ష
7.ఉత్తర కొరియాలో ఈ ఏడాది 2020 కాదు. అక్కడ ప్రస్తుతం 107వ సంవత్సరం
8. ఎందుకు ఇలా వేరుగా సంవత్సరం ఉంది అంటే కిమ్ తాత పుట్టిన తేది నుంచి ఈ దేశానికి సంవత్సరం ప్రారంభం అయింది
కిమ్-2 సంగ్పుట్టిన రోజు వారికి స్వాతంత్ర్యం రోజు
9.. ఈ దేశానికి ప్రత్యేకమైన టైం జోన్  ఉంది. జపనీయుల కంటే 30 నిమిషాలు ముందుకు సమయాన్ని మార్చుకున్నారు
10..ఈ దేశంలో ఎవరైనా పోర్న్ చూస్తున్నారని తెలిస్తే  పోలీసులు చంపేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...