ప్రపంచ దేశాల్లో ఉన్న అందరికి ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ గురించి తెలుసు, ఆ దేశంలో అమలు చేసే చట్టాలు అక్కడ విధానాలు అందరికి తెలుసు, ముఖ్యంగా చాలా కఠిన రూల్స్ అక్కడ ఉంటాయి ఎవరైనా వీటిని పాటించకపోతే ఇక
అంతే సంగతి.
21.. ఇక్కడ జైలులో సుమారు రెండున్నర లక్షల మంది ఖైదీలుగా ఉన్నారు
22. ఎవరైనా నేరం చేసి జైలుకి వస్తే వారి మూడు తరాలు జైలులోనే ఉంటారు
23.. ఇక్కడ ఖైదీలు తప్పించుకోకుండా జైలుకి నాలుగు వైపులా కరెంట్ ఫెన్షింగ్ ఉంటుంది
24..ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది. దక్షిణకొరియాకి ఎర వేయడానికి నిర్మించారు
25.. ఇక్కడ జనం ఉండరు కాని లైట్లు వేసి ఉంటాయి ఆ నగరంలో రాత్రి కూడా
26..కిమ్ జాన్ ఉన్ 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ను ఏర్పాటు చేశాడు
27. వీరు అందరూ చాలా అందమైన వారు దేశంలో అందమైన అమ్మాయిలు అతనికి సేవ చేయాల్సిందే
28..కిమ్ తో పాటు సైనికులకి అన్నీ సేవలు చేయాలి ఇందులో 13 ఏళ్ల బాలికలు ఎక్కువ మంది ఉన్నారు
29.. వీరిలో 500 మంది అమ్మాయిలు కిమ్ దగ్గర పని చేస్తారట
30.. కిమ్ శారీరక కోరికలు ఎప్పుడు కోరినా వీరు కోరికలు తీర్చాలి
ReplyForward
|