ఫ్లాష్: మంత్రి కేటీఆర్ కు ఊహించని ఝలక్

unexpected-jhalak-to-minister-ktr

0
117

మంత్రి కేటీఆర్ కారును ఓ ఎస్సై అడ్డుకున్నారు. దీనికి కారణం ఆయన కారు రాంగ్ రూట్ లో రావడమేనట. వివరాల్లోకి వెళితే..మహాత్మగాంధీ జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని బాపూజీ ఘాట్ వద్ద గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులు అర్పించి అనంతరం కారులో బయటకు వస్తున్నారు.

అదే సమయంలో ఐటీ మంత్రి కేటీఆర్ వాహనం రాంగ్‎రూట్‎లో బాపూఘాట్‎లోకి ఎంట్రీ ఇచ్చింది. గవర్నర్ కారుకు అడ్డు వస్తుందని భావించిన ఎస్సై..వెంటనే కేటీఆర్ కారును పక్కకు ఆపాడు. గవర్నర్ కారు వెళ్లిన తర్వాత..కేటీఆర్ కారును ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వీడియో కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=4jo59HiVGcQ