Flash- సీఎంకు ఊహించని షాక్..సమన్లు జారీ చేసిన కోర్టు

0
77
CM Jagan

ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురైంది. 2014 ఎన్నికల సమయంలో హుజుర్‌ నగర్‌ లో ఎన్నికల కోడ్‌ ఉల్లఘించారని కేసు నమోదు అయింది. ఈ కేసును ఇవాళ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘించినట్లు కోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన కోర్టు కు హాజరు కావాలని జగన్‌ మోహన్‌ రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.