టీఆర్ఎస్ కు ఊహించని షాక్..బీజేపీలో చేరిన తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్

Unexpected shock to TRS..Thukkugoda Municipal Chairman who joined BJP

0
97

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్ కాషాయ కండువా కప్పుకున్నారు. దిల్లీలోని తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా గెలిచిన మదన్ మోహన్… టిఆర్ఎస్ లో చేరి మున్సిపల్ చైర్మన్ పోస్ట్ దక్కించుకున్నాడు.