Flash- సాగు చట్టాలపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు

Union Minister Narendra Singh's sensational remarks on cultivation laws

0
77

కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని కానీ స్వల్ప మార్పులు చేస్తామని తెలిపారు.

“మేము వ్యవసాయ సవరణ చట్టాలను తీసుకువచ్చాము. అయితే కొంతమందికి ఈ చట్టాలు నచ్చలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇది పెద్ద సంస్కరణ” అని వ్యవసాయ మంత్రి అన్నారు. “కానీ ప్రభుత్వం నిరాశ చెందలేదు. మేము ఒక అడుగు వెనక్కి తీసుకున్నాం. రైతులు భారతదేశానికి వెన్నెముక కాబట్టి మేము మళ్లీ ముందుకు సాగుతాం.” అని చెప్పారు.

https://twitter.com/ghazalimohammad?