ఇండియా లో రాబోతున్న సూపర్ యాప్ ..

-

ఇప్పటి దాక చైనా లాంటి దేశాలు చాల రకాల ఆన్లైన్ యాప్ లను మార్కెట్ లోకి తెచ్చాయి .. అయితే రీసెంట్ గ ఇండియా లోని టాటా కంపెనీ 1000 కోట్ల వ్యయం తో ఓ నూతన యాప్ కి శ్రీకారం చుట్టింది ..ఈ కంపెనీ ఈ యాప్ విషయం లో చాల ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది . ఎటువంటి మోసాలకు తావులేని నగదు లావాదేవీలన్నీ ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చని వారు చెబుతున్నారు

- Advertisement -

అంతే కాకుండా కిరాణా, మెడిసిన్ ,ఫ్యాషన్ ,అన్ని రంగాల్లోనూ అమ్మకాలు కూడా చేసుకోవచ్చని ఇంకా మిగతా ఫీచర్లకి సంబందించిన వివరాలని తొందర్లోనే వెల్లడిస్తామని ఈ వాణిజ్య సంస్థ చెబుతుంది .. ఇప్పటిదాకా పరాయి దేశాల యాప్ లను వాడిన మనం ఇకనైనా మన దేశం నుండి వచ్చే ఈ యాప్ వాడి మన ఇండియా కి సపోర్ట్ గ నిలబడదాం…

టాటా ఉప్పు ఈ దేశపు ఉప్పు అన్నట్లుగా టాటా యాప్ ఈ దేశపు యాప్ అని అందరితో రతన్ టాటా అనిపిస్తాడని అంటున్నారు అయన సన్నిహితులు .డిసెంబర్ నుండి ఈ యాప్ మార్కెట్లోకి రానుంది .

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...