ఈ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే అదిరిపోయే లాభం…

ఈ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే అదిరిపోయే లాభం...

0
71

ప్రభుత్వ అనుబంధ బ్యాంకులు గుర్తింపు పొందిన ప్రైవేటు బ్యాంకుల కన్నా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ లభిస్తోంది… వీటిలో డబ్బులు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు…

ఉత్కర్ష్ స్మాల్ ఫైనార్స్ బ్యాంక్ తన బ్యాకులో ఎఫ్ డీలపై 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది… ఏడు రోజుల నుంచి 90 రోజుల ఎఫ్ డీలపై 4 శాతం 45 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్ డీలపై 4.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది…

ఏడాది లోపు ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఏడు శాతం వరకు వడ్డీ లభిస్తోంది… ఎఫ్ డీపై 9శాతం వరకు వడ్డీ వస్తుంది… నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కూడా ఎఫ్ డీలపై 8 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది… అలాగే సన్ రైజ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో కూడా ఎఫ్ డీలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభమవుతోంది…