ఉత్తర కొరియా నియంత కిమ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

ఉత్తర కొరియా నియంత కిమ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

0
80

ఉత్తర కొరియా నియంత ఆ దేశ అధ్య‌క్షుడు ఎప్పుడు ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో ఎవ‌రికి తెలియ‌దు..నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలనలో అమానుష చట్టాలు, తీవ్రమైన శిక్షలకు ఉత్తర కొరియా ప్ర‌జ‌లు ఏనాటి నుంచో ఆ పాల‌న‌లో ఉన్నారు, అయితే అనారోగ్యంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో ఉన్నారు అని వార్త‌లు వినిపిస్తున్న వేళ‌.

తాజాగా అక్క‌డ కీల‌క ఉత్త‌ర్వులు వెల్ల‌డి అయ్యాయి.కరోనా వ్యాప్తి నిరోధ చర్యల్లో భాగంగా సరిహద్దులో రెండు కిలోమీటర్ల మేర బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసి..చైనా నుంచి దేశంలోకి అక్రమంగా రాకపోకలు సాగించేవారి కాల్చివేతకు ఆదేశాలిచ్చింది.

దీనికోసం స్పెష‌ల్ టీమ్ ఏర్పాటు చేసింది, అంతేకాదు వారికి కాల్చేందుకు స్పెష‌ల్ యాక్ట్ ఇచ్చే అధికారం క‌ల్పించింది.చైనాతో సరిహద్దు మూసివేతతో దిగుమతులు 85 శాతం పడిపోయా యి.అక్క‌డ కేసులు పెరుగుతున్న కార‌ణంగా ఎవ‌రైనా ఇక్క‌డ‌కు వ‌చ్చినా దేశంలో కొత్త‌గా కేసులు వ‌స్తే దేశానికి ప్ర‌మాదం అని ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు