సంచలనం ఉత్తమ్ కుమార్ రాజీనామా

సంచలనం ఉత్తమ్ కుమార్ రాజీనామా

0
88
Uttam Kumar Reddy

ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… హోరా హోరీగా జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. దానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఛీప్ రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి…

తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిచారు… రాజ్యాంగం ప్రకారం ఎవరైనా కాని ప్రభుత్వ పదవుల్లో, ఇతర పదవుల్లో కొనసాగకూడదు అందుకే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు…

దీంతో హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలు అని వార్యం అయ్యాయి… ఈ ఎఎన్నికల్లో తన భార్యఉత్తమ్ పద్మావతిని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి నెలబెట్టారు ఉత్తమ్ కానీ ఆమె గెలవలేకపోయింది… దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు…