నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కొత్తగా 91,142 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఈరోజు నుంచే నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
జోన్లు..
కాళేశ్వరం జోన్‌లో- 1,630
బాసర జోన్- 2,328
రాజన్న జోన్- 2,403
భద్రాద్రి జోన్- 2,858
యాదాద్రి జోన్- 2,160
చార్మినార్ జోన్- 5,297
జోగులాంబ జోన్- 2,190
మల్టీజోన్లు..
మల్టీజోన్ 1- 6,800
మల్టీజోన్ 2- 6,370