వంశీ ఎఫెక్ట్ అలక చెందిన మరో టీడీపీ కీలక నేత

వంశీ ఎఫెక్ట్ అలక చెందిన మరో టీడీపీ కీలక నేత

0
154

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ లు ఒకటి తర్వాత ఒకటి తగులుతూనే ఉన్నాయి… పార్టీ అధికారం కోల్పోవడంతో చాలా మంది తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తుంటే… మరికొందరు అలక చెందుతున్నారు…

ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే అలాగే టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది…. ఓ ఛానల్ వేదికగా నిర్వహించిన లైవ్ డిబెట్ లో వీరిద్దు పాల్గొన్నారు… ఈ డిబెట్ లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు….

బాబూ రాజేంద్ర ప్రసాద్ కు టీడీపీ నేత బోడె ప్రసాద్ డబ్బులు ఇచ్చారని వంశీ ఆరోపణలు చేశారు.. ఆయన చేసిన ఆరోపణలపై టీడీపీ అధిష్టానం స్పందించకపోవడంతో రాజేంద్ర ప్రసాద్ అలక వీడినట్లు సమాచారం అందుతోంది… ఈ నేపథ్యంలో టీడీపీ సూచనల మేరకు రాజేంద్ర ప్రసాద్ నివాసానికి బోడె ప్రసాద్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి…