Flash- వనమా రాఘవ అరెస్టు

Vanama Raghava arrested

0
74

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో రాఘవేంద్రరావు భద్రాద్రి పోలీసులకు చిక్కాడు. కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మం. మందలపల్లి వద్ద రాఘవతో పాటు అతడి ప్రధాన అనుచరుడు గిరీశ్​, కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉన్న రాఘవను విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పాల్వంచకు తరలించారు.