ఫ్లాష్- టీఆర్ఎస్ నుండి వనమా రాఘవ సస్పెన్షన్..సీఎం కేసీఆర్ ఆదేశాలు

Vanama Raghava suspension from TRS..CM KCR orders

0
72

తెలంగాణ: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, టిఆర్ఎస్ నేత వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో రాఘవను సస్పెండ్‌ చేసినట్లు తెలిపింది. ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో వనమా రాఘవ నిందితుడిగా ఉన్నారు. ఈ తరుణంలో పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.